Share News

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె.ఎస్‌.లక్ష్మణరావు

ABN , Publish Date - Oct 31 , 2024 | 03:38 AM

కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్‌ నియోజవర్గం పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె.ఎ్‌స.లక్ష్మణరావును ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, వి.బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు.

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె.ఎస్‌.లక్ష్మణరావు

విజయవాడ(గవర్నర్‌పేట), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్‌ నియోజవర్గం పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె.ఎ్‌స.లక్ష్మణరావును ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, వి.బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే)లో బుధవారం ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్స్‌, ప్రజాసంఘాల సమావేశం జరిగింది. ప్రస్తుత పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కె.ఎ్‌స.లక్ష్మణరావును రానున్న ఎన్నికల్లో కూడా నిలపాలని ఏకగ్రీవంగా సమావేశం తీర్మానించింది.

Updated Date - Oct 31 , 2024 | 03:38 AM