ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్
ABN , Publish Date - Nov 16 , 2024 | 05:10 AM
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ నియామకం 60 రోజుల్లోపు నివేదిక
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 60 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది.