20 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:36 AM
జిల్లాలో గురువారం 20 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ తెలిపారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం 20 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ తెలిపారు. ఆదోని రెవెన్యూ డివిజనలోని గోనెగండ్ల మండలంలోని పెద్దమర్రివీడు గ్రామం, నందవరం మండలంలోని జోహరాపురం గ్రామం, ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి, కోసిగి మండలంలోని సజ్జలగుడ్డం, కౌతాళం మండలంలోని పోడలకుంట, మంత్రాలయం మండలంలోని బసాపురం, ఆదోని మండలంలోని కపటి, కోసిగి మండలంలోని ఎండవల్లి, హొళగుంద మండలంలోని హొళగుంద, కౌతాళం మండలంలోని మదిరి, కర్నూలు రెవెన్యూ డివిజినలోని ఓర్వకల్లు మండలంలోని తిప్పాయపల్లె, కల్లూరు మండలంలోని బస్తిపాడు, వెల్దుర్తి మండలంలోని నర్లాపురం, కర్నూలు రూరల్‌లోని ఎదురూరు, పత్తికొండ రెవెన్యూ డివిజనలోని తుగ్గలి మండలంలోని తుగ్గలి, ఆలూరు మండలంలోని కమ్మరికచేడు, చిప్పగిరి మండలంలోని ఖాజాపురం, ఆస్పరి మండలంలోని తురువగల్, హాలహర్వి మండలంలో గూళ్యం,