Share News

జీతాలు పడుతూనే ఉన్నాయ్‌!

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:18 AM

4వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఇంకా పడుతూనే ఉన్నాయి. శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు రూ.1,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

జీతాలు పడుతూనే ఉన్నాయ్‌!

4వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఇంకా పడుతూనే ఉన్నాయి. శుక్రవారం నాటికి జీతాల చెల్లింపులు రూ.1,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సాయంత్రం నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అవుతున్నాయి.

Updated Date - Oct 05 , 2024 | 04:18 AM