Share News

Tirumala : 9న శ్రీవారి ఆలయ శుద్ధి

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:35 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 9వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహించనున్నారు.

Tirumala : 9న శ్రీవారి ఆలయ శుద్ధి

తిరుమల, జూలై4(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 9వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహించనున్నారు. జూలై16న ఆణివార ఆస్థానం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోజు మధ్యా హ్నం 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం అష్టదళపాద పద్మారాధన సేను టీటీడీ రద్దు చేసింది.

Updated Date - Jul 05 , 2024 | 07:49 AM