Share News

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బస్సు

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:02 AM

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉదయం గొర్రెల మందపై నుంచి ట్రావెల్స్‌ బస్సు దూసుకువెళ్లడంతో 147 జీవాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బస్సు

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉదయం గొర్రెల మందపై నుంచి ట్రావెల్స్‌ బస్సు దూసుకువెళ్లడంతో 147 జీవాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. మరో 50 జీవాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గొర్రెల యజమానులు ఆవుల మల్లేశ్‌, కర్రెన్న గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. - దాచేపల్లి

Updated Date - Dec 23 , 2024 | 04:02 AM