Share News

ఒలెకా్ట్ర లాభంలో 156% వృద్ధి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:25 AM

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏకంగా 156 శాతం వృద్ధి చెంది...

ఒలెకా్ట్ర లాభంలో 156% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏకంగా 156 శాతం వృద్ధి చెంది రూ.47.65 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.18.58 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం రెవెన్యూ కూడా 70 శాతం వృద్ధితో రూ.523.67 కోట్లకు చేరుకుంది.

Updated Date - Oct 23 , 2024 | 12:25 AM