Share News

హైదరాబాద్‌లో అకార్డియన్‌ సెంటర్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:21 AM

న్యూయార్క్‌ కేంద్రంగా అంతర్జాతీయంగా పలు ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలకు ఆర్థిక సేవలు అందించే అకార్డియన్‌ అనే సంస్థ హైదరాబాద్‌లో 1,500 మంది పనిచేసేలా...

హైదరాబాద్‌లో అకార్డియన్‌ సెంటర్‌

న్యూయార్క్‌ కేంద్రంగా అంతర్జాతీయంగా పలు ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలకు ఆర్థిక సేవలు అందించే అకార్డియన్‌ అనే సంస్థ హైదరాబాద్‌లో 1,500 మంది పనిచేసేలా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం గత ఏడాది మే నెలలో కొనుగోలు చేసిన హైదరాబాద్‌ డేటా అనలిటిక్స్‌ కంపెనీ మెరిలిటిక్స్‌తో తన కార్యకలాపాలను అనుసంధానం చేసినట్టు తెలిపింది.

Updated Date - Dec 24 , 2024 | 06:22 AM