ఏసీఎంఈ సోలార్ ఆఫర్ ధరల శ్రేణి రూ.275-289
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:09 AM
పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 6న ప్రారంభమై 8న ముగియనుంది...
పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 6న ప్రారంభమై 8న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణిని కంపెనీ రూ.275-289గా నిర్ణయించింది. ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.2,900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.