పెరిగిన తాజ్ జీవీకే లాభం
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:03 AM
తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ సెప్టెంబరు త్రైమాసికంలో స్టాండ్‌అలోన్ ప్రాతిపదికన రూ.107.37 కోట్ల ఆదాయంపై రూ.19.65 కోట్ల నికర లాభాన్ని...
తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ సెప్టెంబరు త్రైమాసికంలో స్టాండ్‌అలోన్ ప్రాతిపదికన రూ.107.37 కోట్ల ఆదాయంపై రూ.19.65 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.90.46 కోట్లు, లాభం రూ.11.13 కోట్లుగా ఉంది.