ఆస్ర్టో గైడ్ : 23,700 పైన బుల్లిష్
ABN , Publish Date - Jun 24 , 2024 | 06:16 AM
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,538, 23,488, 23,218, 22,956 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం. ...
ఆస్ర్టో గైడ్ : 23,700 పైన బుల్లిష్
(జూన్ 24-28 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,671-23,398 పాయింట్ల మధ్యన కదలాడి 35 పాయింట్ల లాభంతో 23,501 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23700 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,538, 23,488, 23,218, 22,956 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 23,700 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,200
నిరోధ స్థాయిలు: 23,700, 23,800, 23,900
(23,600 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,300, 23,200, 23,100
(23,400 దిగువన బేరిష్)