Share News

ఆస్ర్టో గైడ్‌ : 23,900 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:53 AM

నిఫ్టీ గత వారం 24,781-23,808 పాయింట్ల మధ్యన కదలాడి 1,182 పాయింట్ల నష్టంతో 23,588 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,900 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ : 23,900  పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 23,900 పైన బుల్లిష్‌

(డిసెంబరు 23-27 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 24,781-23,808 పాయింట్ల మధ్యన కదలాడి 1,182 పాయింట్ల నష్టంతో 23,588 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,900 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,980, 24,316, 24,441, 24,176 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 23,900 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,300

నిరోధ స్థాయిలు: 23,800, 23,900, 24,000

(23,700 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,475, 23,375, 23,275

(23,575 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రి

Updated Date - Dec 23 , 2024 | 12:53 AM