ఆస్ర్టో గైడ్ : 24500 పైన బుల్లిష్
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:51 AM
నిఫ్టీ గత వారం 24498-24173 పాయింట్ల మధ్యన కదలాడి 24 పాయింట్ల లాభంతో 24205 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
ఆస్ర్టో గైడ్ : 24500 పైన బుల్లిష్
(నవంబరు 4-8 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 24205 (+24)
నిఫ్టీ గత వారం 24498-24173 పాయింట్ల మధ్యన కదలాడి 24 పాయింట్ల లాభంతో 24205 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24325, 24330, 24567, 24972 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 24600 బ్రేక్‌డౌన్ స్థాయి: 23800
నిరోధ స్థాయిలు: 24400, 24500, 24600
(24300 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 24000, 23900, 23800
(24100 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్ర్తి