Share News

ఆస్ర్టో గైడ్‌ ; 25000 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:32 AM

నిఫ్టీ గత వారం 25433-24801 పాయింట్ల మధ్యన కదలాడి 504 పాయింట్ల లాభంతో 25357 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25600 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ ; 25000 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ ; 25000 పైన బుల్లిష్‌

(సెప్టెంబరు 16-20 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 25357 (+504)

నిఫ్టీ గత వారం 25433-24801 పాయింట్ల మధ్యన కదలాడి 504 పాయింట్ల లాభంతో 25357 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25600 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25161, 25061, 25114, 24832 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 25600 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 25000

నిరోధ స్థాయిలు: 25560, 25660,

25760 (25460 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 25150, 25050, 24950

(25250 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రి

Updated Date - Sep 16 , 2024 | 12:32 AM