ఆస్ర్టో గైడ్ : 25000 పైన బుల్లిష్
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:16 AM
నిఫ్టీ గత వారం 24792-24180 పాయింట్ల మధ్యన కదలాడి 91 పాయింట్ల లాభంతో 24769 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 25000 పైన బుల్లిష్
(డిసెంబరు 16-20 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ: 24769 (+91)
నిఫ్టీ గత వారం 24792-24180 పాయింట్ల మధ్యన కదలాడి 91 పాయింట్ల లాభంతో 24769 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24588, 24607, 24424, 24169 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 25000 బ్రేక్‌డౌన్ స్థాయి : 24500
నిరోధ స్థాయిలు: 24970, 25070, 25170
(24870 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 24570, 24470, 24370
(24670 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్ర్తి