Share News

బజాజ్‌ ట్రయంఫ్‌ కొత్త బైక్‌లు

ABN , Publish Date - Sep 18 , 2024 | 01:27 AM

బజాజ్‌ ఆటో.. ట్రయంఫ్‌ బ్రాండ్‌ కింద రెండు 400 సీసీ బైక్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో స్పీడ్‌ టీ 4 బైక్‌ ధర రూ.2.17 లక్షలు కాగా స్పీడ్‌ 400 బైక్‌ ధర రూ.2.4 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)....

బజాజ్‌ ట్రయంఫ్‌ కొత్త బైక్‌లు

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో.. ట్రయంఫ్‌ బ్రాండ్‌ కింద రెండు 400 సీసీ బైక్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో స్పీడ్‌ టీ 4 బైక్‌ ధర రూ.2.17 లక్షలు కాగా స్పీడ్‌ 400 బైక్‌ ధర రూ.2.4 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). మిడ్‌సైజ్‌ మోటార్‌ సైకిల్‌ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ట్రయంఫ్‌ బ్రాండ్‌ను మరింత పటిష్ఠం చేసుకునేందుకు కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తేవడంతో పాటు సేల్స్‌ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించనున్నామని బజాజ్‌ ఆటో ప్రో బైకింగ్‌ విభాగం ప్రెసిడెంట్‌ సుమీత్‌ నారంగ్‌ తెలిపారు.

Updated Date - Sep 18 , 2024 | 01:27 AM