Share News

బంధన్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌

ABN , Publish Date - Aug 12 , 2024 | 12:33 AM

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ను ట్రాకింగ్‌ చేసే ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది...

బంధన్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ను ట్రాకింగ్‌ చేసే ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది. ఈ ఫండ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ చివరి తేదీ ఈ నెల 22. గ్రోత్‌ ఆప్షన్స్‌తో రెగ్యులర్‌, డైరెక్ట్‌ ప్లాన్స్‌తో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.1,000. క్ర మానుగత పెట్టుబడి (సిప్‌) రూపంలో అయితే కనీస పెట్టుబడి రూ.100. బ్యాంక్‌ ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఈ ఫండ్‌ 95-100 శాతం పెట్టుబడులు పెట్టనుంది.

Updated Date - Aug 12 , 2024 | 12:33 AM