Share News

రేపటి నుంచి సీ2సీ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఐపీఓ

ABN , Publish Date - Nov 21 , 2024 | 05:49 AM

రక్షణ రంగానికి చెందిన సీ2సీ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఐపీఓ శుక్రవారం ప్రారంభం కానుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.214-226గా నిర్ణయించింది.

రేపటి నుంచి సీ2సీ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఐపీఓ

న్యూఢిల్లీ: రక్షణ రంగానికి చెందిన సీ2సీ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఐపీఓ శుక్రవారం ప్రారంభం కానుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.214-226గా నిర్ణయించింది.

  • సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఐపీఓ ద్వారా రూ.335 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది.

  • జేఎ్‌సడబ్ల్యూ సిమెంట్‌ రూ.4,000 కోట్ల ఐపీఓను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ తెలిపారు. అయి తే, క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ఈ సెప్టెంబరులో కంపెనీ ఐపీఓ దరఖాస్తును తాత్కాలికంగా పక్కన పెట్టింది.

Updated Date - Nov 21 , 2024 | 05:49 AM