కేఫిన్టెక్, క్యామ్స్ జేవీ
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:51 AM
ఎంఎఫ్ సెంట్రల్ నిర్వహణ కోసం జాయింట్ వెంచర్ (జేవీ)ను ఏర్పాటు చేయాలని కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (క్యామ్స్), కేఫిన్టెక్ టెక్నాలజీస్ నిర్ణయించాయి...
ఎంఎఫ్ సెంట్రల్ నిర్వహణ కోసం జాయింట్ వెంచర్ (జేవీ)ను ఏర్పాటు చేయాలని కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (క్యామ్స్), కేఫిన్టెక్ టెక్నాలజీస్ నిర్ణయించాయి. ఈ జేవీ ఈక్విటీలో రెండు సంస్థలకు సమాన వాటా ఉంటుంది. ఈ జేవీ ద్వారా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) మదుపరులకు అవసరమైన సమగ్ర సేవలు అందించాలని నిర్ణయించాయి.