డీఎ్‌సపీ ఎంఎఫ్ ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్
ABN , Publish Date - Aug 18 , 2024 | 01:09 AM
డీఎ్‌సపీ మ్యూచువల్ ఫండ్.. భారత్‌లోనే తొలిసారిగా నిఫ్టీ టాప్ 10 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫండ్‌ను విడుదల చేసింది. నిఫ్టీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ 10 భారతీయ కంపెనీల్లో...
డీఎ్‌సపీ మ్యూచువల్ ఫండ్.. భారత్‌లోనే తొలిసారిగా నిఫ్టీ టాప్ 10 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫండ్‌ను విడుదల చేసింది. నిఫ్టీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ 10 భారతీయ కంపెనీల్లో ఈ ఫండ్స్ సమానంగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ న్యూ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 30. ఈ ఫండ్‌కు నిఫ్టీ టాప్ 10 ఈక్వల్ వెయిట్ టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. డీఎ్‌సపీ నిఫ్టీ టాప్ 10 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ కనీస పెట్టుబడి రూ.100. కాగా ఈటీఎఫ్ ఫండ్ కనీస పెట్టుబడి రూ.5,000. దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించాలనుకునే వారికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉండనున్నాయి.