ఐపీఓకి ఎలిగాంజ్ ఇంటీరియర్స్
ABN , Publish Date - Dec 15 , 2024 | 02:08 AM
ఎలిగాంజ్ ఇంటీరియర్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌కు ముసాయిదా పత్రాలు సమర్పించింది...
ఐపీఓకి ఎలిగాంజ్ ఇంటీరియర్స్:
ఎలిగాంజ్ ఇంటీరియర్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ మేరకు ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌కు ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూతో కంపెనీ కొత్తగా రూ.10 ముఖ విలువతో కూడిన 60.05 లక్షల షేర్లను జారీ చేయనుంది.