Share News

16% తగ్గిన గ్లాండ్‌ ఫార్మా లాభం

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:59 AM

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్లాండ్‌ ఫార్మా కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16 శాతం క్షీణించి రూ.163.50 కోట్లుగా నమోదైంది....

16% తగ్గిన గ్లాండ్‌ ఫార్మా లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్లాండ్‌ ఫార్మా కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16 శాతం క్షీణించి రూ.163.50 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.194.10 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం మాత్రం 2 శాతం వృద్ధితో రూ.1,401.70 కోట్ల నుంచి 1,405.80 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ అమెరికా ఆదాయం రూ.754.70 కోట్లుగా ఉంది.

Updated Date - Nov 05 , 2024 | 03:59 AM