Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు (గురువారం) ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 04 , 2024 | 07:30 AM
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మార్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.
Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మార్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నిన్న ఎంత మేర పెరిగిందో నేడు అంతమేర తగ్గింది. అసలే రాబోయేది పెళ్లిళ్ల సీజన్. ఈ తరుణంలో బంగారానికి ఉండే డిమాండ్ మాటల్లో చెప్పలేనిది. నిన్నటికి నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు అంతమేర తగ్గాయి. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.250 మేర తగ్గి రూ.58,500కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.270 మేర తగ్గి రూ.63,820కి చేరింది. ఇక వెండి ధరలు మాత్రం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మేర మాత్రమే తగ్గాయి. కిలోపై రూ.300 మాత్రమే తగ్గి రూ.78,600కి చేరింది. నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,530
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,970
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000
విశాఖలో కిలో వెండి ధర రూ.80,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,500
కేరళలో కిలో వెండి ధర రూ.80,000
ముంబైలో కిలో వెండి ధర రూ.78,600
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,600
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,600