Share News

Gold and Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:21 AM

బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం.. మొన్న కాస్త పెరిగి.. నిన్న పెరిగిన మందం తగ్గిన బంగారం ధర ఇవాళైతే నిన్న తగ్గినదానికి డబుల్ తగ్గింది. కొనుగోలుదారులకు నిజంగా ఇది పండుగ లాంటి వార్తే. నేడు బంగారం ధర తులంపై రూ.440 మేర తగ్గింది.

Gold and Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం.. మొన్న కాస్త పెరిగి.. నిన్న పెరిగిన మందం తగ్గిన బంగారం ధర ఇవాళైతే నిన్న తగ్గినదానికి డబుల్ తగ్గింది. కొనుగోలుదారులకు నిజంగా ఇది పండుగ లాంటి వార్తే. నేడు బంగారం ధర తులంపై రూ.440 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 400 మేర తగ్గి రూ.58,100కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 440 మేర తగ్గి రూ.63,380కి చేరుకుంది. ఇక వెండి ధరపై రూ.2000 మేర తగ్గి రూ.76,600కి చేరింది. ఇక దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,040

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,530

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.78,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000

కేరళలో కిలో వెండి ధర రూ.78,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,000

ముంబైలో కిలో వెండి ధర రూ.76,600

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,600

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,600

Updated Date - Jan 05 , 2024 | 07:21 AM