Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 08 , 2024 | 07:19 AM
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. అయితే నేడు మాత్రం వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది కూడా కాస్త ఆనందించదగిన పరిణామమే. బంగారం, వెండి ధరలు పెరగకుండా ఉంటే చాలు వినియోగదారుడికి సంతోషించాల్సిన విషయం.
Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. అయితే నేడు మాత్రం వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది కూడా కాస్త ఆనందించదగిన పరిణామమే. బంగారం, వెండి ధరలు పెరగకుండా ఉంటే చాలు వినియోగదారుడికి సంతోషించాల్సిన విషయం. కాబట్టి బంగారం కొనాలనుకునే వారు ఇవాళే కొంటే బెటర్. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270గా ఉంది. ఇక వెండి ధర సైతం నిన్నటి మాదిరిగానే ఉంది. వెండి కిలోపై రూ.76,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,820
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,270
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,420
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,000
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000
కేరళలో కిలో వెండి ధర రూ.78,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.74,000
ముంబైలో కిలో వెండి ధర రూ.76,600
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,600
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,600