Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 10 , 2024 | 07:20 AM
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అది అసలు పరిగణలోకి తీసుకోగలిగినంత మేర అయితే లేదు కానీ పెరగకపోవడం మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది.
Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అది అసలు పరిగణలోకి తీసుకోగలిగినంత మేర అయితే లేదు కానీ పెరగకపోవడం మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక వెండి కిలోపై అత్యంత స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.200 మేర పెరిగి రూ.76,600కి చేరింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 మేర తగ్గి రూ.62,950కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 మేర తగ్గి రూ.57,700కి చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700
విశాఖపట్టణంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,490.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,200
బెంగుళూరులో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700
కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700
ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700
కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,100.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,850
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.78,000
విజయవాడలో కిలో వెండిపై రూ.78,000
విశాఖపట్టణంలో కిలో వెండిపై రూ.78,000
చెన్నైలో కిలో వెండిపై రూ.78,000
బెంగుళూరులో కిలో వెండిపై రూ.74,000
కేరళలో కిలో వెండిపై రూ.78,000
ముంబైలో కిలో వెండిపై రూ.76,600
కోల్‌కతాలో కిలో వెండిపై రూ.76,600
ఢిల్లీలో కిలో వెండిపై రూ.76,600