Gold and Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఇవాళే చేయండి..
ABN , Publish Date - Jan 11 , 2024 | 07:03 AM
బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నిన్న అత్యంత స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు మాత్రం స్థిరంగా ఉన్నాయి. నిజానికి బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి తగ్గినప్పుడో లేదంటే స్థిరంగా ఉన్నప్పుడో కొనుగోలు చేయాలి.
Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నిన్న అత్యంత స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు మాత్రం స్థిరంగా ఉన్నాయి. నిజానికి బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి తగ్గినప్పుడో లేదంటే స్థిరంగా ఉన్నప్పుడో కొనుగోలు చేయాలి. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950కి చేరింది. ఇక వెండి ధర మాత్రం కిలోపై రూ.600 తగ్గి రూ.76,000కు చేరింది. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,200కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,490
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,700కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,950
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,100
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.77,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,500
కేరళలో కిలో వెండి ధర రూ.77,500
ముంబైలో కిలో వెండి ధర రూ.76,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,000