Gold and Silver Price: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 12 , 2024 | 07:13 AM
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. ఈ వారంలో బంగారం ధర తగ్గడమే కానీ పెరగడమనేది లేదు. వారం ప్రారంభంలో కాస్త పెరిగినా కూడా ఆ మరుసటి రోజే పెరిగిన మందం తగ్గింది. ఇక ఆ తరువాత రోజు రూ.400 వరకూ తగ్గింది.
Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. ఈ వారంలో బంగారం ధర తగ్గడమే కానీ పెరగడమనేది లేదు. వారం ప్రారంభంలో కాస్త పెరిగినా కూడా ఆ మరుసటి రోజే పెరిగిన మందం తగ్గింది. ఇక ఆ తరువాత రోజు రూ.400 వరకూ తగ్గింది. ఇక ఆ తరువాతి నుంచి తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది తప్ప పెరిగిందైతే లేదు. నేడు తగ్గింది కానీ పరిగణలోకి తీసుకోగలిగిన మేర అయితే కాదు. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 100 మేర తగ్గి రూ.57,600కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 120 మేర తగ్గి రూ.62,830కి చేరింది. ఇక వెండి ధరలో మాత్రం మార్పేమీ లేదు.స్థిరంగానే ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.58,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,380
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,830
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)రూ.57,7500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,980
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.77,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500
కేరళలో కిలో వెండి ధర రూ.77,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,500
ముంబైలో కిలో వెండి ధర రూ.76,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,000