Share News

Gold Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ABN , Publish Date - Feb 19 , 2024 | 07:40 AM

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు రూ.10 తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,390గా ఉంది.

Gold Price: తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు రూ.10 తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,390గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,900గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,540గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,790.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,390గా ఉంది. కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,390గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,390గా ఉంది.


కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 24 క్యారెట్ల ధర రూ.62,390గా ఉంది. పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రరూ.57,190.. 24 క్యారెట్ల ధర రూ.62,390గా ఉంది. వడోదరాలో 22 క్యారెట్ల ధర రూ.57,240గా.. 24 క్యారెట్ల ధర రూ.62,440గా ఉంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ.57,240.. 24 క్యారెట్ల ధర రూ.62,440గా ఉంది. వెండి ధరల విషయానికొస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,900.. ముంబైలో రూ.76,400.. ఢిల్లీలో రూ.76,400.. కోల్‌కతాలో రూ.76,400.. బెంగళూరులో 72,900.. కేరళలో రూ.77,900.. పుణేలో రూ.76,400.. వడోదరాలో రూ.76,400.. అహ్మదాబాద్‌లో రూ.76,400.. జైపూర్‌లో రూ.76,400.. లక్నోలో రూ.76,400గా ఉన్నాయి.

Updated Date - Feb 19 , 2024 | 07:40 AM