Home » ABN Andhrajyothy
Mega DSC Notification: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం..
వాహనాల విషయంలో ఇప్పటికీ అనేక రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అలాగే చిత్రవిచిత్రమైన వాహనాలను తయారు చేసి ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఇలాంటి ఆశ్చర్యానికి గురి చేసే కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
Megastar Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అరుదైన నాయకుడు మీరని చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ఓ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో జనమంతా గుమికూడి ఉంటారు. అక్కడే ఓ చెట్టుకు పొట్టేలును కట్టేసి ఉంటారు. ఇంతలో ఓ అమకుల్ అక్కడికి వెళ్లి పొట్టేలిని చేత్తొ గట్టిగా కొడతాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లో హైటెక్ సిటీని కేవలం 13 నెలల్లో నిర్మించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయించగలిగారు. ప్రజాల శ్రేయస్సే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 పేరుతో ఇరవై ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఓ వ్యక్తి వాషింగ్ మెషిన్‌కు వింత పరీక్ష పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. వాషింగ్ మెషిన్‌ను ఆన్ చేసిన అతను.. కాసేపటి తర్వాత అందులో ఓ పెద్ద రాయి వేసి మూత మూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కారణం ఏంటో తెలీదు గానీ.. రెండు కోతుల గ్రూపుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఓ ఏరియా కోతులన్నీ కలిసి రోడ్డు పక్కన ఓ వైపు మోహరించగా.. మరో ఏరియాకు చెందిన కోతులన్నీ వాటికి ఎదురుగా వచ్చి చేరాయి. ఇంకేముందీ..
KTR: బీఆర్ఎస్ పార్టీ నేతలకు మాజీ మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. 24వ తేదీన ఓటింగ్‌కు నాయకులు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు ఆదేశించారు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు వర్షంలో స్కూల్ నుంచి బయటికి వస్తుంటారు. అంతా గొడుగులు పట్టుకుని వర్షపు నీటిలో సరదాగా గడుపుతుంటారు. ఇదే చిత్రంలో StORM అనే పదాలు దాగి ఉన్నాయి. వాటిని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..