Share News

Gold and Silver Rates: షాకింగ్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - May 11 , 2024 | 06:30 AM

అక్షయ తృతీయ సందర్భంగా నిన్న బంగారం ప్రియులకు ఊరట నిచ్చిన గోల్డ్(gold) ధరలు సాయంత్రం తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఏకంగా రూ. 1400 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదల సహా పలు అంశాలు భారత మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

 Gold and Silver Rates: షాకింగ్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold and Silver Rates India May 11th 2024

అక్షయ తృతీయ సందర్భంగా నిన్న బంగారం ప్రియులకు ఊరట నిచ్చిన గోల్డ్(gold) ధరలు సాయంత్రం తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఏకంగా రూ. 1400 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదల సహా పలు అంశాలు భారత మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు (మే 11న) ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,850గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,710కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,700గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,560కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.


ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు

  • ఢిల్లీలో బంగారం ధర రూ. 73,850, ధర రూ. 67,710

  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,700, ధర రూ. 67,560

  • విజయవాడలో బంగారం ధర రూ. 73,700, ధర రూ. 67,560

  • చెన్నైలో బంగారం ధర రూ. 73,860, ధర రూ. 67,710

  • ముంబైలో బంగారం ధర రూ. 73,700, ధర రూ. 67,560

  • కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,700, ధర రూ. 67,560


ఈరోజు వెండి రేట్లు

ఈ నేపథ్యంలో వెండి(silver) ధరలు కూడా నేడు ఏకంగా రూ.2500 పెరిగి రూ. 87,800కు చేరుకున్నాయి. క్రితం ట్రేడింగ్ సెషన్ లో కిలో వెండి ధర రూ.85,300గా ఉండేది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.87,800గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 91,300, ముంబైలో రూ. 87,800, బెంగళూరులో రూ. 87,100, కోల్‌కతాలో రూ. 87,800, చైన్నైలో రూ. 91,300కు చేరింది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.


ఇది కూడా చదవండి:

GOLD : నగల దుకాణాలకు అక్షయ తృతీయ కళ


Tata Motors : టాటా మోటార్స్‌ లాభం మూడింతలు


Read Latest Business News and Telugu News

Updated Date - May 11 , 2024 | 06:33 AM