Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు భారీగా జంప్..ఎంతకు చేరాయంటే
ABN , Publish Date - Jun 21 , 2024 | 06:30 AM
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి ఏకంగా రూ.1500 పెరగగా, బంగారం ధర రూ. 220 పెరిగింది.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి ఏకంగా రూ.1500 పెరగగా, బంగారం ధర రూ. 220 పెరిగింది. దీంతో జూన్ 21, 2024న ఉదయం 6 గంటల 25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,410కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,220కి బదులుగా రూ.72,450కి చేరింది.
ఈ క్రమంలోనే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ.66,560కి చేరుకోగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,600గా ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న 10 గ్రాముల బంగారం, కిలో వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర (22K), (24K)
ఢిల్లీలో రూ. 66560 రూ. 72600
ముంబైలో రూ. 66410 రూ. 72450
కోల్కతాలో రూ. 66410 రూ. 72450
చెన్నైలో రూ. 67010 రూ. 73000
హైదరాబాద్లో రూ. 66410 రూ. 72450
విజయవాడలో రూ. 66410 రూ. 72450
బెంగళూరులో రూ. 66410 రూ. 72450
కేరళలో రూ. 66410 రూ. 72450
పూణేలో రూ. 66410 రూ. 72450
వడోదరలో రూ.66410 రూ.72500
జైపూర్లో రూ. 66560 రూ. 72600
దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర
ఢిల్లీలో రూ. 92600
ముంబైలో రూ. 92600
కోల్కతాలో రూ. 92600
చెన్నైలో రూ. 97200
హైదరాబాద్లో రూ. 97200
విజయవాడలో రూ. 97200
బెంగళూరులో రూ. 92850
కేరళలో రూ. 97200
పూణేలో రూ. 92600
వడోదరలో రూ. 92600
భువనేశ్వర్లో రూ. 97200
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇది కూడా చదవండి:
For Latest News and Business News click here