Gold and Silver Rates Today: పండుగ వేళ బంగారం కొంటున్నారా.. ఓసారి ఆలోచించుకోండి..
ABN , Publish Date - Oct 12 , 2024 | 06:29 AM
బంగారం, వెండి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తగ్గిన ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఈ క్రమంలో భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దసరా పండుగ వేళ బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ఈరోజు (అక్టోబర్ 12న) ఉదయం 6.05 నిమిషాల నాటికి దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,400 పెరిగి రూ. 76,390కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 953 పెరిగి రూ. 70,061కు చేరుకుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 76,410కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 70,043కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు ఏకంగా రూ. 1750కిపైగా పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 76,160, రూ. 69,813
ముంబైలో రూ. 76,290, రూ. 69,933
కోల్‌కతాలో రూ. 76,190, రూ. 69,841
చెన్నైలో రూ. 76,510, రూ. 70,134
బెంగళూరులో రూ. 76,350, రూ. 69,988
హైదరాబాద్‌లో రూ. 76,410, రూ. 70,043
విజయవాడలో రూ. 76,410, రూ. 70,043
లక్నోలో రూ. 76,310, రూ. 69,951
కోటాలో రూ. 76,280, రూ. 69,923
వడోదరలో రూ. 76,390, రూ. 70,024
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 91,530
ముంబైలో రూ. 91,690
కోల్‌కతాలో రూ. 91,560
చెన్నైలో రూ. 91,950
బెంగళూరులో రూ. 91,760
హైదరాబాద్‌లో రూ. 91,830
విజయవాడలో రూ. 91,830
లక్నోలో రూ. 91,710
కోటాలో రూ. 91,670
వడోదరలో రూ. 91,810
పూణేలో రూ. 91,690
జైపూర్‌లో రూ. 91,670
సూరత్‌లో రూ. 91,810
శ్రీనగర్‌లో రూ. 91,840
గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. వీటిలో జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు కలిసి ఉండవు. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News