Gold and Silver Rates Today: షాకింగ్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Sep 15 , 2024 | 06:29 AM
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఉదయం 6.25 గంటల నాటికి రూ. 430 పెరిగి రూ. 74,890కి చేరగా, 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 68,650కి చేరుకుంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,880కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,040 స్థాయికి చేరుకుంది. ఇక వెండి ధర కూడా కేజీకి ఏకంగా 2400 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు)
ఢిల్లీలో రూ. 75,040, రూ. 68,880
విజయవాడలో రూ. 74,890, రూ. 68,650
హైదరాబాద్లో రూ. 74,890, రూ. 68,650
ముంబైలో రూ. 74,890, రూ. 68,650
వడోదరలో రూ. 74,940, రూ. 68,700
కోల్కతాలో రూ. 74,890, రూ. 68,650
చెన్నైలో రూ. 74,890, రూ. 68,650
బెంగళూరులో రూ. 74,890, రూ. 68,650
ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు
ఢిల్లీలో రూ. 92000
ముంబైలో రూ. 92000
కోల్కతాలో రూ. 92000
చెన్నైలో రూ. 97000
బెంగళూరులో రూ. 90000
హైదరాబాద్లో రూ. 97000
విజయవాడలో రూ. 97000
వడోదరలో రూ. 92000
కేరళలో రూ. 97000
పూణేలో రూ. 92000
అహ్మదాబాద్లో రూ. 92000
జైపూర్లో రూ. 92000
లక్నోలో రూ. 92000
గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreBusiness News and Latest Telugu News