Share News

Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 07:58 AM

అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 15న) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గింది.

Gold and Silver Rate: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఈసారి ఎంతంటే..
gold and silver rates june 15th 2024

అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 15న) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గింది. ఈ పతనంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,890కు చేరింది, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,880కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ. 100 తగ్గింది. దీంతో వెండి కిలో రూ.90,400కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు చుద్దాం.


కీలక ప్రాంతాల్లో పుత్తడి ధరలు (24 క్యారెట్ల బంగారం, 10 గ్రాములకు)

  • హైదరాబాద్‌లో రూ. 71,880

  • విజయవాడలో రూ. 71,880

  • ఢిల్లీలో రూ. 72,030

  • ముంబైలో రూ. 71,880

  • చెన్నైలో రూ. 72,540

  • కోల్‌కతాలో రూ. 71,880

  • వడోదరలో రూ. 71,930

ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 90,400

  • బెంగళూరులో రూ. 90,300

  • హైదరాబాద్‌లో రూ. 94,900

  • విజయవాడలో రూ. 94,900

  • పూణేలో రూ. 90,400

  • చెన్నైలో రూ. 94,900

  • కేరళలో రూ. 94,900

  • వడోదరలో రూ. 90,400

గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన


ఇది కూడా చదవండి:

MalliKarjun Kharge: నీట్‌ మార్కులు, ర్యాంకులపై సర్కార్‌ రిగ్గింగ్‌

Kishan Reddy: వచ్చే వారం బొగ్గు గనుల వేలం


For Latest News and Business News click here

Updated Date - Jun 15 , 2024 | 08:00 AM