Gold and Silver Rates Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు
ABN , Publish Date - Aug 18 , 2024 | 06:30 AM
బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతాయని ఎదురు చుస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇటివల మళ్లీ ఈ ధరలు భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి ఉన్న డిమాండ్ కారణంగా పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధర రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 1,140 రూపాయలు పెరిగి రూ.72,770కి చేరుకుంది.
బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతాయని ఎదురు చుస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇటివల మళ్లీ ఈ ధరలు భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి ఉన్న డిమాండ్ కారణంగా పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధర రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 1,140 రూపాయలు పెరిగి రూ.72,770కి చేరుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆగస్టు 18న) ఉదయం 6.27 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,770కి చేరగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 66,770కి చేరుకుంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 72,920కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,850కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి రేట్లు కూడా భారీగా పెరిగాయి. కిలోకు రూ.1900 పెరిగి రూ.86000 వద్దకు చేరుకున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 72,920, రూ. 66,850
హైదరాబాద్‌లో రూ. 72,770, రూ. 66,770
విజయవాడలో రూ. 72,770, రూ. 66,770
వడోదరలో రూ. 72,820, రూ. 66,750
చెన్నైలో రూ. 72,770, రూ. 66,770
కోల్‌కతాలో రూ. 72,770, రూ. 66,770
ముంబైలో రూ. 72,770, రూ. 66,770
కేరళలో రూ. 72,770, రూ. 66,770
బెంగళూరులో రూ. 72,770, రూ. 66,770
ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కిలోకు)
ఢిల్లీలో రూ. 86,000
ముంబైలో రూ. 86,000
కోల్‌కతాలో రూ. 86,000
బెంగళూరులో రూ. 86,000
కాకినాడలో రూ. 91,000
విజయవాడలో రూ. 91,000
హైదరాబాద్‌లో రూ. 91,000
చెన్నైలో రూ. 91,000
కేరళలో రూ. 91,000
పూణెలో రూ. 86000
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి తీసుకునే సమయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
2030 నాటికి అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు అవసరం
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News