Gold and Silver Rate Updates: తగ్గిన బంగారం, పెరిగిన వెండి.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Aug 21 , 2024 | 06:36 AM
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మీరు గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకుంటే తిసేసుకోండి. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు బంగారం(gold) ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో నేడు(ఆగస్టు 21, 2024న) ఉదయం 6.27 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80 తగ్గి రూ. 72,640 చేరుకుంది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మీరు గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకుంటే తిసేసుకోండి. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు బంగారం(gold)ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో నేడు(ఆగస్టు 21, 2024న) ఉదయం 6.27 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80 తగ్గి రూ. 72,640 చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.66,590కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ.72,790కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,740కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి రేట్లు మాత్రం పెరిగాయి. కిలోకు రూ.100 పెరిగి రూ.87,100కు చేరుకున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 72,640, రూ. 66,590
విజయవాడలో రూ. 72,640, రూ. 66,590
ఢిల్లీలో రూ. 72,790, రూ. 66,740
వడోదరలో రూ. 72,690, రూ. 66,640
చెన్నైలో రూ. 72,640, రూ. 66,590
ముంబైలో రూ. 72,640, రూ. 66,590
కోల్‌కతాలో రూ. 72,640, రూ. 66,590
బెంగళూరులో రూ. 72,640, రూ. 66,590
కేరళలో రూ. 72,640, రూ. 66,590
కీలక నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 87,100
హైదరాబాద్‌లో రూ. 92,100
విజయవాడలో రూ. 92,100
ముంబైలో రూ. 87,100
కోల్‌కతాలో రూ. 87,100
బెంగళూరులో రూ. 86,100
చెన్నైలో రూ. 92,100
కేరళలో రూ. 92,100
పూణెలో రూ. 87,100
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి తీసుకునే సమయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం
Read More Business News and Latest Telugu News