Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Dec 03 , 2024 | 06:56 AM
దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం క్రమంగా తగ్గుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 3న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 77, 350కి చేరింది. (gold and silver rates today)
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 77, 490కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 040కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77, 340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70, 890కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 77, 340, రూ. 70, 890
విజయవాడలో రూ. 77, 340, రూ. 70, 890
ఢిల్లీలో రూ. 77, 340, రూ. 70, 890
ముంబైలో రూ. 77, 340, రూ. 70, 890
వడోదరలో రూ. 77, 490, రూ. 70, 940
కోల్కతాలో రూ. 77, 340, రూ. 70, 890
చెన్నైలో రూ. 77, 340, రూ. 70, 890
బెంగళూరులో రూ. 77, 340, రూ. 70, 890
కేరళలో రూ. 77, 340, రూ. 70, 890
పుణెలో రూ. 77, 340, రూ. 70, 890
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 99, 400
విజయవాడలో రూ. 99, 400
ఢిల్లీలో రూ. 90, 900
చెన్నైలో రూ. 99, 400
కోల్కతాలో రూ. 90, 900
కేరళలో రూ. 99, 400
ముంబైలో రూ. 90, 900
బెంగళూరులో రూ. 90, 900
భువనేశ్వర్లో రూ. 99, 400
వడోదరలో రూ. 90, 900
అహ్మదాబాద్లో రూ. 90, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..