Gold and Silver Rates Today: తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 12 , 2024 | 07:09 AM
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 12న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 78, 750కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 900కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 72, 340కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 750కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72, 190కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 78, 750, రూ. 72, 190
విజయవాడలో రూ. 78, 750, రూ. 72, 190
ఢిల్లీలో రూ. 78, 900, రూ. 72, 340
ముంబైలో రూ. 78, 750, రూ. 72, 190
వడోదరలో రూ. 78, 800, రూ. 72, 240
కోల్కతాలో రూ. 78, 750, రూ. 72, 190
చెన్నైలో రూ. 79, 350, రూ. 72, 740
బెంగళూరులో రూ. 78, 750, రూ. 72, 190
కేరళలో రూ. 78, 750, రూ. 72, 190
పుణెలో రూ. 78, 750, రూ. 72, 190
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 1,01,900
విజయవాడలో రూ. 1, 01, 900
ఢిల్లీలో రూ. 92, 900
చెన్నైలో రూ. 1, 01, 900
కోల్కతాలో రూ. 92, 900
కేరళలో రూ. 1, 01, 900
ముంబైలో రూ. 92, 900
బెంగళూరులో రూ. 92, 900
భువనేశ్వర్లో రూ. 1, 01, 900
వడోదరలో రూ. 92, 900
అహ్మదాబాద్లో రూ. 92, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..