Share News

Gold and Silver Rates Today: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

ABN , Publish Date - Nov 20 , 2024 | 06:31 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మళ్లీ షాక్ ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ రేట్లు, ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.

Gold and Silver Rates Today: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
gold and silver rates today

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు బంగారాన్ని (gold) కొనుగోలు చేస్తున్నారు. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ముందు భారీగా పెరిగిన ఈ ధరలు తర్వాత తగ్గుముఖం పట్టాయి. కానీ నిన్నటి నుంచి మాత్రం వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ సంఘటనలు, ఆర్థిక పరిస్థితులు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు (బుధవారం) ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగి రూ.77,080కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కిలోకు


నేటి బంగారం ధరలు

ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,230కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 70,810కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,080కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,660కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు రూ. 2,200 పెరగడం విశేషం. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • ముంబైలో రూ. 77,080, రూ. 70,660

  • ఢిల్లీలో రూ. 77,230, రూ. 70,810

  • హైదరాబాద్‌లో రూ. 77,080, రూ. 70,660

  • విజయవాడలో రూ. 77,080, రూ. 70,660

  • వడోదరలో రూ. 77,130, రూ. 70,710

  • కోల్‌కతాలో రూ. 77,080, రూ. 70,660

  • చెన్నైలో రూ. 77,080, రూ. 70,660

  • బెంగళూరులో రూ. 77,080, రూ. 70,660

  • పూణేలో రూ. 77,080, రూ. 70,660

  • కేరళలో రూ. 77,080, రూ. 70,660


  • ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 91,600

  • ముంబైలో రూ. 91,600

  • హైదరాబాద్‌లో రూ. 101,100

  • సూరత్‌లో రూ. 91,600

  • తిరుపతిలో రూ. 101,100

  • విజయవాడలో రూ. 101,100

  • వడోదరలో రూ. 91,600

  • పాట్నాలో రూ. 91,600

  • అహ్మదాబాద్‌లో రూ. 91,600

  • కేరళలో రూ. 101,100

  • చెన్నైలో రూ. 101,100

  • కోల్‌కతాలో రూ. 91,600

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Viral News: మీటింగ్‌కు రాలేదని 90% ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. నెటిజన్ల కామెంట్స్



PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 20 , 2024 | 06:42 AM