Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 05 , 2024 | 08:00 AM
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి పండుగకు ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (నవంబర్ 5న) బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి పండుగకు ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (నవంబర్ 5న) బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 80, 390కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 80,540కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 73,790కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80, 390కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73,690కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 80,390, రూ. 73,690
విజయవాడలో రూ. 80,390, రూ. 73,690
ఢిల్లీలో రూ. 80,540, రూ. 73,790
ముంబైలో రూ. 80,390, రూ. 73,690
వడోదరలో రూ. 80,440, రూ. 73,740
కోల్‌కతాలో రూ. 80,390, రూ. 73,690
చెన్నైలో రూ. 80,390, రూ. 73,690
బెంగళూరులో రూ. 80,390, రూ. 73,690
కేరళలో రూ. 80,390, రూ. 73,690
పుణెలో రూ. 80,390, రూ. 73,690
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1,05,900
విజయవాడలో రూ. 1,05,900
ఢిల్లీలో రూ. 96,900
చెన్నైలో రూ. 105,900
కోల్‌కతాలో రూ. 96,000
కేరళలో రూ. 105,900
ముంబైలో రూ. 96,900
బెంగళూరులో రూ. 96,900
భువనేశ్వర్‌లో రూ. 105,900
వడోదరలో రూ. 96,900
అహ్మదాబాద్‌లో రూ. 96,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..