Share News

Gold and Silver Rates Today: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ఎంత పెరిగాయంటే

ABN , Publish Date - Aug 14 , 2024 | 06:22 AM

గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలలో తగ్గుదల కనిపించగా, నేడు (ఆగస్టు 14, 2024న) మాత్రం బంగారం, వెండి ధరలలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం 6.20 నిమిషాల నాటికి 10 రూపాయలు పెరిగి రూ.65,660కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,630కు చేరింది.

Gold and Silver Rates Today: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ఎంత పెరిగాయంటే
August 14th 2024 gold and silver rates

గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలలో తగ్గుదల కనిపించగా, నేడు (ఆగస్టు 14, 2024న) మాత్రం బంగారం, వెండి ధరలలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం 6.20 నిమిషాల నాటికి 10 రూపాయలు పెరిగి రూ.65,660కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,630కు చేరింది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,780కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,810కు చేరుకుంది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే కిలోకు 100 రూపాయలు పెరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.83600కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

  • ఢిల్లీలో రూ. 71,780, రూ. 65,810

  • హైదరాబాద్‌లో రూ. 71,630, రూ. 65,660

  • విజయవాడలో రూ. 71,630, రూ. 65,660

  • చెన్నైలో రూ. 71,630, రూ. 65,660

  • ముంబైలో రూ. 71,630, రూ. 65,660

  • వడోదరలో రూ. 71,680, రూ. 65,710

  • బెంగళూరులో రూ. 71,630, రూ. 65,660

  • కోల్‌కతాలో రూ. 71,630, రూ. 65,660

  • కేరళలో రూ. 71,630, రూ. 65,660

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 83,600

  • బెంగళూరులో రూ. 80,100

  • హైదరాబాద్‌లో రూ. 88,600

  • విజయవాడలో రూ. 88,600

  • చెన్నైలో రూ. 88,600

  • మధురైలో రూ. 88,600

  • కేరళలో రూ. 88,600

  • జైపూర్‌లో రూ. 83,600

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని తీసుకునే విషయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.

ఇవి కూడా చదవండి:

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..

Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 06:28 AM