Share News

Gold and Silver Rates Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:25 AM

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే ఈరోజు (ఆగస్టు 24న) కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్లో వీటి ధరలు మరింత చౌకగా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
gold and silver rates today

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే ఈరోజు (ఆగస్టు 24న) కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్లో వీటి ధరలు మరింత చౌకగా మారాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.570 తగ్గి రూ. 72,790కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 66,740కి చేరింగి.

మరోవైపు విజయవాడ, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,640కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 66,590కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.100 తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో వెండి(silver) ధర రూ.86,600కు చేరింది. ఈ క్రమంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 72,790, రూ. 66,740

  • హైదరాబాద్‌లో రూ. 72,640, రూ. 66,590

  • విజయవాడలో రూ. 72,640, రూ. 66,590

  • కేరళలో రూ. 72,640, రూ. 66,590

  • చెన్నైలో రూ. 72,640, రూ. 66,590

  • వడోదరలో రూ. 72,690, రూ. 66,590

  • బెంగళూరులో రూ. 72,640, రూ. 66,590

  • ముంబైలో రూ. 72,640, రూ. 66,590

  • కోల్‌కతాలో రూ. 72,640, రూ. 66,590


దేశంలో ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 86,600

  • హైదరాబాద్‌లో రూ. 91,600

  • విజయవాడలో రూ. 91,600

  • కోల్‌కతాలో రూ. 86,600

  • ముంబైలో రూ. 86,600

  • బెంగళూరులో రూ. 81,900

  • కేరళలో రూ. 91,600

  • చెన్నైలో రూ. 91,600

  • పూణేలో రూ. 91,600

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ఎలాంటి పన్ను ఉండదు. జీఎస్టీ, మేకింగ్ చార్జీ లేదా మరేదైనా పన్ను కలిపితే బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..


Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 06:26 AM