Share News

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు

ABN , Publish Date - Nov 17 , 2024 | 06:32 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి శుభవార్త. ఎందుకంటే వీటి ధరలు రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు
november 17th 2024 gold rates

దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు భారీగా పెరిగిన పసిడి (gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ రేట్లు తగ్గాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధరలు తగ్గడం విశేషం. దీనికి తోడు స్టాక్ మార్కెట్లు పెరుగుతున్న క్రమంలో పెట్టుబడిదారులు వీటివైపు ప్రధానంగా మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో పుత్తడి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు.


ఈరోజు బంగారం ధరలు

ఇక నేటి ధరల విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల 10 బంగారం గ్రాముల ధర 120 రూపాయలు తగ్గిపోయి రూ. 75,800కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 69,500కు చేరింది. మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 69,350 స్థాయికి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,650కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • ఢిల్లీలో రూ. 75,800, రూ. 69,500

  • హైదరాబాద్‌లో రూ. 75,650, రూ. 69,350

  • విజయవాడలో రూ. 75,650, రూ. 69,350

  • వడోదరలో రూ. 75,700, రూ. 69,400

  • చెన్నైలో రూ. 75,650, రూ. 69,350

  • కేరళలో రూ. 75,650, రూ. 69,350

  • బెంగళూరులో రూ. 75,650, రూ. 69,350

  • ముంబైలో రూ. 75,650, రూ. 69,350

  • పూణేలో రూ. 75,650, రూ. 69,350

  • కోల్‌కతాలో రూ. 75,650, రూ. 69,350


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ముంబైలో రూ. 89,500

  • తిరుపతిలో రూ. 99,000

  • హైదరాబాద్‌లో రూ. 99,000

  • విజయవాడలో రూ. 99,000

  • సూరత్‌లో రూ. 89,500

  • వడోదరలో రూ. 89,500

  • పాట్నాలో రూ. 89,500

  • అహ్మదాబాద్‌లో రూ. 89,500

  • ఢిల్లీలో రూ. 89,500

  • చెన్నైలో రూ. 99,000

  • కోల్‌కతాలో రూ. 89,500

  • కేరళలో . 99,000

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 17 , 2024 | 06:40 AM