Share News

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Oct 10 , 2024 | 06:28 AM

బంగారం, వెండి ప్రియులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. నిన్న తగ్గిన వీటి ధరలు ఈరోజు కూడా భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు (అక్టోబర్ 10న) కూడా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గగా, ఇంకోవైపు వెండి కూడా కిలోకు దాదాపు రూ.2 వేలకుపైగా తగ్గింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 6.28 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76830కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 70440కు చేరింది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 76,680కు చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 70290 స్థాయికి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు చుద్దాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • హైదరాబాద్‌లో రూ. 76,680, రూ. 70290

  • విజయవాడలో రూ. 76,680, రూ. 70290

  • ఢిల్లీలో రూ. 76830, రూ. 70440

  • ముంబైలో రూ. 76,680, రూ. 70290

  • వడోదరలో రూ. 76,730, రూ. 70340

  • చెన్నైలో రూ. 76,680, రూ. 70290

  • బెంగళూరులో రూ. 76,680, రూ. 70290

  • కోల్‌కతాలో రూ. 76,680, రూ. 70290

  • కేరళలో రూ. 76,680, రూ. 70290


దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వెండి రేట్లు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 93900

  • హైదరాబాద్‌లో రూ. 99900

  • విజయవాడలో రూ. 99900

  • కోల్‌కతాలో రూ.93900

  • ముంబైలో రూ.93900

  • బెంగళూరులో రూ. 87900

  • కేరళలో రూ. 101800

  • చెన్నైలో రూ. 99900

  • పూణేలో రూ. 93900

  • సూరత్‌లో రూ. 93900

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవని గమనించగలరు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి


IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 10 , 2024 | 07:09 AM