Share News

Gold and Silver Rates Today: వెయ్యి రూపాయలు పెరిగిన వెండి, తగ్గిన పసిడి.. ఎంతకు చేరాయంటే..

ABN , Publish Date - Sep 11 , 2024 | 06:35 AM

దేశవ్యాప్తంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 11న) దేశంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం మళ్లీ పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: వెయ్యి రూపాయలు పెరిగిన వెండి, తగ్గిన పసిడి.. ఎంతకు చేరాయంటే..
gold and silver rates today

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 11న) దేశంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 6.30 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.300 తగ్గి రూ.66,910కు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,980గా ఉంది.

మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,830కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 66,760కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కిలోకు వెయ్యి రూపాయలు పెరిగింది. దీంతో దేశంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ చుద్దాం.


దేశంలో కీలక నగరాల్లో పసిడి ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 72,980, రూ. 66,910

  • హైదరాబాద్‌లో రూ. 72,830, రూ. 66,760

  • విజయవాడలో రూ. 72,830, రూ. 66,760

  • వడోదరలో రూ. 72,880, రూ. 66,810

  • బెంగళూరులో రూ. 72,830, రూ. 66,760

  • ముంబైలో రూ. 72,830, రూ. 66,760

  • చెన్నైలో రూ. 72,830, రూ. 66,760

  • కోల్‌కతాలో రూ. 72,830, రూ. 66,760


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 91,100

  • విజయవాడలో రూ. 91,100

  • ఢిల్లీలో రూ. 86,100

  • కోల్‌కతాలో రూ. 86,100

  • ముంబైలో రూ. 86,100

  • బెంగళూరులో రూ. 84,400

  • కేరళలో రూ. 91,100

  • పూణేలో రూ. 86,100

  • చెన్నైలో రూ. 91,100

  • అయోధ్యలో రూ. 86,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవు.


ఇవి కూడా చదవండి

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 11 , 2024 | 06:45 AM