Share News

Gold and Silver Rates Today: బంగారం, వెండి మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే..

ABN , Publish Date - Sep 13 , 2024 | 06:32 AM

అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి (silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 13న) దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంతకు చేరుకున్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: బంగారం, వెండి మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే..
gold and silver rates today

అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి (silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 13న) దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు స్వల్పంగా 10 రూపాయలు తగ్గి రూ. 73,140కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 67,040కి చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,190కి చేరగా, అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,290కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు 100 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 73,290, రూ. 67,190

  • హైదరాబాద్‌లో రూ. 73,140, రూ. 67,040

  • విజయవాడలో రూ. 73,140, రూ. 67,040

  • వడోదరలో రూ. 72,190, రూ. 67,090

  • బెంగళూరులో రూ. 73,140, రూ. 67,040

  • కోల్‌కతాలో రూ. 73,140, రూ. 67,040

  • ముంబైలో రూ. 73,140, రూ. 67,040

  • చెన్నైలో రూ. 73,140, రూ. 67,040


దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 86,400

  • హైదరాబాద్‌లో రూ. 91,400

  • విజయవాడలో రూ. 91,400

  • కోల్‌కతాలో రూ. 86,400

  • ముంబైలో రూ. 86,400

  • కేరళలో రూ. 91,400

  • బెంగళూరులో రూ. 83,900

  • అయోధ్యలో రూ. 86,400

  • పూణేలో రూ. 86,400

  • చెన్నైలో రూ. 91,400

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

హైదరాబాద్‌ టు బ్యాంకాక్‌ విమాన సర్వీసులు


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 13 , 2024 | 06:42 AM