Gold and Silver Rates Today: కాస్త రిలీఫ్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Sep 16 , 2024 | 06:29 AM
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఈరోజు ఎంత మేరకు తగ్గింది. ఏయే నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలనువారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు(సెప్టెంబర్ 16న) ఉదయం 6.25 నిమిషాల నాటికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్పల్పంగా 10 రూపాయలు తగ్గి రూ. 68,790కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,030కి చేరుకుంది.
ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,880కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 68,640కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు 100 రూపాయలు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (10 గ్రాములకు, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు)
ఢిల్లీలో రూ. 75,030, రూ. 68,790
విజయవాడలో రూ. 74,880, రూ. 68,640
హైదరాబాద్‌లో రూ. 74,880, రూ. 68,640
బెంగళూరులో రూ. 74,880, రూ. 68,640
ముంబైలో రూ. 74,880, రూ. 68,640
వడోదరలో రూ. 74,930, రూ. 68,690
చెన్నైలో రూ. 74,880, రూ. 68,640
కోల్‌కతాలో రూ. 74,880, రూ. 68,640
ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు
ముంబైలో రూ. 91900
ఢిల్లీలో రూ. 91900
కోల్‌కతాలో రూ. 91900
చెన్నైలో రూ. 96900
బెంగళూరులో రూ. 84900
విజయవాడలో రూ. 96900
హైదరాబాద్‌లో రూ. 96900
కేరళలో రూ. 96900
వడోదరలో రూ. 91900
లక్నోలో రూ. 91900
పూణేలో రూ. 91900
జైపూర్‌లో రూ. 91900
అహ్మదాబాద్‌లో రూ. 91900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..
Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreBusiness News and Latest Telugu News