Gold and Silver Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి
ABN , Publish Date - Sep 23 , 2024 | 06:27 AM
పసిడి ప్రియులకు కాస్తా ఊరట లభించింది. గత రెండు రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధలరకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 23, 2024)న ఈ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం
దేశంలో గత రెండు రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధలరకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 23, 2024)న ఈ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గగా, కేజీ వెండి రేటు రూ. 100 తగ్గింది. ఈ క్రమంలో ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 75,920కి చేరగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 69,590కి చేరుకుంది.
ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 76,070కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 69,740కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
ఇతర నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)
విజయవాడలో రూ. 75,920, రూ. 69,590
హైదరాబాద్‌లో రూ. 75,920, రూ. 69,590
ఢిల్లీలో రూ. 76,070, రూ. 69,740
ముంబైలో రూ. 75,920, రూ. 69,590
వడోదరలో రూ. 75,970, రూ. 69,640
చెన్నైలో రూ. 75,920, రూ. 69,590
కోల్‌కతాలో రూ. 75,920, రూ. 69,590
బెంగళూరులో రూ. 75,920, రూ. 69,590
కేరళలో రూ. 75,920, రూ. 69,590
పూణేలో రూ. 75,920, రూ. 69,590
ఇతర నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 92900
హైదరాబాద్‌లో రూ. 97900
విజయవాడలో రూ. 97900
ముంబైలో రూ. 92900
చెన్నైలో రూ. 97900
కేరళలో రూ. 97900
బెంగళూరులో రూ. 84900
నోయిడాలో రూ. 92900
కోల్‌కతాలో రూ. 92900
ఇండోర్‌లో రూ రూ. 92900
జైపూర్‌లో రూ. 92900
వడోదరలో రూ. 92900
అహ్మదాబాద్‌లో రూ. 92900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Read MoreBusiness News and Latest Telugu News