Gold and Silver Rates Today: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Sep 24 , 2024 | 06:39 AM
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న స్వల్పంగా తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న స్వల్పంగా తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు(సెప్టెంబర్ 24న) ఉదయం 6.35 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.240 పెరిగి రూ. 76,160కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 69,810కి చేరింది.
మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 76,310కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 69,960కి చేరుకుంది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)
ఢిల్లీలో రూ. 76,310, రూ. 69,960
హైదరాబాద్‌లో రూ. 76,160, రూ. 69,810
విజయవాడలో రూ. 76,160, రూ. 69,810
ముంబైలో రూ. 76,160, రూ. 69,810
వడోదరలో రూ. 76,210, రూ. 69,860
పూణేలో రూ. 76,160, రూ. 69,810
కోల్‌కతాలో రూ. 76,160, రూ. 69,810
చెన్నైలో రూ. 76,160, రూ. 69,810
కేరళలో రూ. 76,160, రూ. 69,810
బెంగళూరులో రూ. 76,160, రూ. 69,810
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
హైదరాబాద్‌లో రూ. 97900
విజయవాడలో రూ. 97900
ఢిల్లీలో రూ. 92900
చెన్నైలో రూ. 97900
కేరళలో రూ. 97900
ముంబైలో రూ. 92900
బెంగళూరులో రూ. 84900
నోయిడాలో రూ. 92900
కోల్‌కతాలో రూ. 92900
ఇండోర్‌లో రూ రూ. 92900
అహ్మదాబాద్‌లో రూ. 92900
వడోదరలో రూ. 92900
జైపూర్‌లో రూ. 92900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Read MoreBusiness News and Latest Telugu News